SEALED TENDERS INVITED FOR EXCHANGE OF MALAY COINS_ మలేసియా నాణేల మార్పిడికి సీల్డ్ టెండర్లు ఆహ్వానం
Tirupati, 31 May 2018: TTD has invited for sealed tenders to exchange Malaysian coins that was offered by pilgrims in Srivari Hundi.
The schedule of tender is available in TTD website.
Those who are willing to take part in the tenders should take DD for Rs.2lakhs in the name of TTD Executive Officer and pay as EMD. It should be sent to DyEO, Treasury, KT Road, Tirupati before 3pm of June 21. The sealed tenders will be opened by 3.30pm on June 21.
For more information please contact 0877-2264763.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మలేసియా నాణేల మార్పిడికి సీల్డ్ టెండర్లు ఆహ్వానం
మే 31, తిరుపతి, 2018: శ్రీవారికి భక్తులు కానుకగా అందించిన మలేసియా నాణేలను మార్పిడి చేసుకునేందుకు టిటిడి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగలవారు టిటిడి వెబ్‌సైట్ నుండి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. ‘కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి’ పేరుతో రూ.2 లక్షలు డిడి తీసి ఇఎండిగా చెల్లించాలి. ఇఎండితోపాటు సీల్డ్ టెండర్లను జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ”ఉపకార్యనిర్వహణాధికారి, ఖజానా విభాగం, కెటి.రోడ్, తిరుపతి-517501” చిరునామాకు పంపాల్సి ఉంటుంది. జూన్ 21న మధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్ టెండర్లను తెరుస్తారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని ఖజానా విభాగం కార్యాలయాన్ని 0877-2264763 నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.