SPECIAL DAYS IN THE MONTH OF JUNE_ జూన్‌లో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

June 10 : Matatraya Ekadasi
June 15 : Sri Buddha Jayanthi
June 23 : Smartha Ekadasi
June 24 : Jyestabhishekam (Adhyayanotsavam) in Tirumala,
Vaishnava Ekadasi, Madhva Ekadasi
June 25 : Sri Nadamunula Varsha Tiru Nakshatram
June 26 : Completion of Jyestabhishekam in Tirumala
June 28 : Pournami

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌లో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

జూన్‌ నెలలో శ్రీవారి ఆలయంలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– జూన్‌ 10న మతత్రయ ఏకాదశి.

– జూన్‌ 15న శ్రీ బుద్ధ జయంతి.

– జూన్‌ 23న స్మార్త ఏకాదశి.

– జూన్‌ 24న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం(అధ్యయనోత్సవం), వైష్ణవ ఏకాదశి, మాధ్వ ఏకాదశి.

– జూన్‌ 25న శ్రీ నాథమునుల వర్ష తిరునక్షత్రం.

– జూన్‌ 26న జ్యేష్ఠాభిషేకం ముగింపు.

– జూన్‌ 28న ఏరువాక పౌర్ణమి.

—————————————————————-

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.