COMPANIES INVITED FOR INSTALLATION OF VEHICLES SCANNING SYSTEM AT ALIPIRI TOLLGATE _ అలిపిరి టోల్‌గేట్‌లో వాహనాల స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ
Tirupati, 04 December 2021: TTD has invited prominent manufacturers of Screening and scanning systems to come forward to install a mechanized scanning system at the Alipiri toll gate.
In a statement released on Saturday, the TTD CVSO Sri Gopinath Jatti mentioned that interested parties should contact the vigilance and security office at TTD Administrative Building on KT Road or call 7995912227 for more details.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అలిపిరి టోల్‌గేట్‌లో వాహనాల స్కానింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ
తిరుపతి, 2021 డిసెంబరు 04: తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్ వద్ద ప్రయాణికుల వాహనాలు, సరుకురవాణా వాహనాలను స్రీనింగ్ మరియు స్కానింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం ఆసక్తి గల తయారీదారులు లేదా ప్రముఖ సంస్థలు ముందుకు రావాలని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి శనివారం ఒక ప్రకటనలో కోరారు.
ఆసక్తి గల వారు తిరుపతిలోని కెటి రోడ్‌లో గల టిటిడి పరిపాలనా భవనంలో నిఘా మరియు భద్రతా విభాగంలో నేరుగా కానీ, 7995912227 నంబరు ద్వారా ఫోన్‌లో కానీ సంప్రదించవచ్చని తెలియజేయడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.