CVSO TEAM WINS VOLLEY BALL _ టీటీడీ సీనియర్ అధికారుల వాలీబాల్ పోటీల విజేత సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ జట్టు 

TIRUPATI, 17 FEBRUARY 2023: As part of the ongoing annual sports and games meet for TTD employees, different games were conducted to Senior Officers of TTD on Friday.

In the Volley Ball, CVSO Sri Narasimha Kishore stood winners against PRO Dr T Ravi team adjudged runners-up.

While in the Ball Badminton, Principal Sri Surendra team won against DyEO Sri Govindarajan team in the final match.

For the indoor Games conducted to women officials, in Carroms single, Dr Kusuma Kumari-Aswini Hospital Superintendent won against Dr Narayanamma-Principal SV Arts College. In Carroms doubles, Dr Renu Dixit-Medical Superintendent SV Ayurvedic Hospital and Ms P Neelima, Assistant PRO duo won against Dr Kusuma Kumari, Medical Superintendent of TTD Central Hospital and Smt Padmavati, DyEO Ware Housing.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ సీనియర్ అధికారుల వాలీబాల్ పోటీల విజేత సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ జట్టు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 17: టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీల్లో భాగంగా శుక్రవారం సీనియర్ అధికారులకు పలు పోటీలు నిర్వహించారు.

– సీనియర్ అధికారుల వాలీబాల్ పోటీల్లో సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ జట్టు విజయం సాధించగా, పిఆర్వో డా.టి.రవి జట్టు రన్నరప్ గా నిలిచింది.

– సీనియర్ అధికారుల బాల్ బ్యాడ్మింటన్(ఫైవ్స్) పోటీల్లో ప్రిన్సిపాల్ శ్రీ సురేంద్ర జట్టు విజయం సాధించగా, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ జట్టు రన్నరప్ గా నిలిచింది.

– సీనియర్ మహిళా అధికారుల క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి విజేతగా నిలవగా, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. నారాయణమ్మ రన్నరప్ గా నిలిచారు.

– సీనియర్ మహిళా అధికారుల క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో ఎస్వీ ఆయుర్వేద కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్, ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ విజయం సాధించగా, సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి రన్నర్స్ గా నిలిచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.