DIAL YOUR EO ON JULY 7_ జూలై 7న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 5 July 2017: The monthly “Dial Your EO” programme which is usually conducted on first Friday of every month will take place on July 7 this month.

The pilgrim across the world can dial 0877 2263261 and directly give their suggestions, complaints to the Executive Officer of TTD.
This programme will take place between 8:30am to 9:30am.

The online quota of arjitha seva tickets for the month of October will be released on July 7 at 10am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 7న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 2017 జూలై 05: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జూలై 7వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261.

జూలై 7న ఉదయం 10 గంటలకు అక్టోబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.