DIAL YOUR EO ON MAY 7 CANCELLED _ మే 7న‌ డయల్ యువర్ ఈవో రద్దు

Tirumala, 5 May 2021:  TTD has cancelled the unique monthly devotee interaction program of Dial-Your-EO slated for May 7 due to administrative reasons.

TTD has appealed to devotees to make note of the change and act accordingly.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 7న‌ డయల్ యువర్ ఈవో రద్దు

తిరుమల, 2021 మే 05: తిరుమ‌ల‌లో మే 7వ తేదీ శుక్ర‌వారం జ‌ర‌గ‌వ‌ల‌సిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం ప‌రిపాల‌న కారణాల వ‌ల‌న రద్దు అయింది. భక్తులు ఈ విషయాన్ని గమనించ‌గ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.