DIAL YOUR EO ON SEPTEMBER 4 _ సెప్టెంబ‌రు 4న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUPATI, 02 SEPTEMBER 2021: The monthly Dial your EO program will take place on September 04 between 10 am and 11am at the conference hall of the TTD Administrative building.

The pilgrims shall phone in the TTD Executive Officer and talk to him directly on 0877 2263261to gives their feedback and suggestions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 4న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబ‌రు 02: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబ‌రు 4వ తేదీన శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.