DIAL YOUR EO PROGRAMME CANCELLED_ జూలై 5న డయల్ యువర్ ఈవో రద్దు
Tirumala, 4 July 2019: Due to administrative reasons, the monthly Dial your EO Programme which is scheduled on Friday at Annamaiah Bhavan in Tirumala is cancelLed by TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 5న డయల్ యువర్ ఈవో రద్దు
తిరుమల, 2019 జూలై 04: పరిపాలన పరమైన కారణాల వలన జూలై 5వ తేదీ శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.