RETIRED COOK DONATES RS.1LAKH TO SVAT_ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు టిటిడి రిటైర్డ్ ఉద్యోగి రూ. ల‌క్ష విరాళం

Tirupati, 4 July 2019: Retired Head Cook Sri.G. MadhuSudhanReddy of TTD, has donated Rs.1Lakh to SV AnnaPrasadam Trust on Thursday.

He has handed over the DD for the same to Special Officer(APT) Sri.S. Venugopal CateringOfficer Sri.G.V.L.N.Sastry in Anna Prasadam Trust office at TTD administrative building in Tirupati.

Meanwhile Sri Madhusudhan Reddy retired from three and a half decades of service on June 30 this year.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు టిటిడి రిటైర్డ్ ఉద్యోగి రూ. ల‌క్ష విరాళం

తిరుపతి, 2019 జూలై 04: టిటిడిలో హెడ్ కుక్‌గా ప‌నిచేసి ఉద్యోగ విర‌మ‌ణ పొందిన శ్రీ జి.మ‌ధుసూద‌న్‌రెడ్డి గురువారం ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు ఒక ల‌క్ష రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోగ‌ల అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు కార్యాల‌యంలో ఈ మేర‌కు విరాళం డిడిని ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రికి అంద‌జేశారు. శ్రీ మ‌ధుసూద‌న్‌రెడ్డి 35 సంవ‌త్స‌రాల పాటు టిటిడిలో సేవ‌లందించి జూన్ 30న ఉద్యోగ విర‌మ‌ణ పొందారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.