DIAL YOUR EO TTD ON MARCH 2_ మార్చి 2న డయల్‌ యువర్‌ ఈవో

Tirumala, 28 February 2018: The unique interaction of TTD Executive Officer with devotees online on various issues concerning the TTD services will be held on March 2 between 8.30am to 9.30am.

During this program the EO Sri Anil Kumar Singhal will address the devotees live on SVBC through tele conference and respond to their grievances besides explaining the several innovative services provided for them at Tirumala and Tirupati.

The devotees are advised to use this opportunity to talk to the EO on telephone no- 0877-2263261 to resolve their doubts.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 2న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, 2018 ఫిబ్రవరి 28: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం మార్చి 2వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చును. అందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు. 0877-2263261.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.