SPECIAL EVENTS AT SRIVARI TEMPLE IN THE MONTH OF MARCH 2018_ మార్చి నెలలో విశేష ఉత్సవాలు

• March 1: Kumaradhara Mukkoti, Holi festival
• March 3: Sri Lakshmi Jayanti.
• March 14: Sri Tallapaka Annamachary 545th Vardhanti
• March 15: Maha Shiva Ratri
• March 17: Sarva Amavasya
• March 18: Sri Vilambi Nama samvatsaram Ugadi Asthanam
• March 20: Matsya Jayanti
• March 25: Sri Rama Navami
• March 26: Sri Dharmaraja Dashami-Sri Rama Pattabhisekham at Srivari Temple-
• March 27: Sarva Ekadasi
• March 28 -31: Srivari Vasantotsavams
• March 31: Thumburu theertham Mukkoti

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి నెలలో విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 1న కుమారధార తీర్థ ముక్కోటి, హోలీ పండుగ.

– మార్చి 3న శ్రీ లక్ష్మీ జయంతి.

– మార్చి 14న శ్రీతాళ్ళపాక అన్నమాచార్య 515వ వర్థంతి,

– మార్చి 15న మాసశివరాత్రి.

– మార్చి 17న సర్వ అమావాస్య.

– మార్చి 18న శ్రీ విళంబి నామా సంవత్సర ఉగాది ఆస్థానం.

– మార్చి 20న మత్స్య జయంతి.

– మార్చి 25న శ్రీ రామనవమి.

– మార్చి 26న ధర్మరాజ దశమి, తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరాముల వారి పట్టాభిషేక ఆస్థానం.

– మార్చి 27న సర్వ ఏకాదశి.

– మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు.

– మార్చి 31న తుంబూరుతీర్థ ముక్కోటి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.