DONATION TO ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.12 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 5 Aug. 19: A Businessman from Vijayanagaram Sri Ram Mohan Rao, has donated Rs.12 lakhs to TTD Annaprasadam Trust.

He has handed over the DD for the said amount to Tirumala Special Officer Sri AV Dharma Reddy at Annamaiah Bhavan in Tirumala on Monday evening.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.12 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2019 ఆగ‌స్టు 05: టిటిడి ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు సోమ‌వారం రూ.12 ల‌క్ష‌లు విరాళంగా అందింది. విజ‌య‌న‌గ‌రానికి చెందిన శ్రీ రామ్మోహ‌న్‌రావు అనే భ‌క్తుడు తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈ మేర‌కు విరాళం చెక్కును టిటిడి ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.