RS.1.03cr DONATED TO TTD TRUSTS_ టిటిడి ట్రస్టులకు రూ.1.03 కోట్లు విరాళం
Tirumala, 28 March 2018: Hyderabad based door Sri V Venkateswarulu has donated Rs.1.03cr to various trusts of TTD on Wednesday.
The donor has met Tirumala JEO Sri K S Sreenivasa Raju at his camp office and handed over the cheque for Rs.1,03,20, 684 to him.
He sought the JEO to utilize the amount for SV Anna prasadam, Gosamrakshana and Veda parirakshana trusts of TTD.
Donor cell In-charge and PRO of TTD Dr T Ravi was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి ట్రస్టులకు రూ.1.03 కోట్లు విరాళం
తిరుమల, 2018 మార్చి: హైదరాబాదుకు చెందిన వి.వేంకటేశ్వర్లు రూ. 1,03,20,684/- టిటిడిలోని వివిధ ట్రస్టులకు విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఈవో క్యాంపు ఆఫీసులో బుధవారం సాయంత్రం ఆయన చెక్కును తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందించారు. ఈ సందర్భంగా దాత, విరాళాలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టు, వేద పరిరక్షణ ట్రస్టులకు వినియోగించాలని జెఈవోను కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.