DONATION _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 26 MAY 2023: A Hyderabad based devotee Sri Srinivasulu Reddy has donated Rs.10 lakhs to SV Annaprasadam Trust of TTD on Friday.

 

The donor handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy in Tirumala.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2023 మే 26: హైదరాబాదుకు చెందిన భక్తుడు శ్రీ శ్రీనివాసులురెడ్డి టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ మేరకు చెక్కును అందజేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.