DONATION TO SV PRANADANA TRUST _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 28 September 2026: A devotee, Ms. Pujita Sriramaneni from Srinivasapuram of Tiruchanoor, donated Rs. 10lakh to SV Pranadana Trust of TTD on Monday.
She met the TTD Chairman Sri BR Naidu at his Camp office and handed over the donation DD.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 సెప్టెంబర్ 28: తిరుచానూరుకు చెందిన శ్రీరామినేని పూజిత అనే భక్తురాలు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

