DONATION TO SVBCT _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
Tirumala, 30 Mar. 21: Over Rs.20 lakhs have been donated to SVBC Trust on Tuesday.
Sri Venkata Harsha Nagabhatla of Visakhapatnam has donated Rs.10, 00,511, while Hanuma Aakarsh Ram Charith of Hyderabad donated Rs 10,05,011.
The donors handed the amount for the above said amounts to the Additional EO Sri AV Dharma Reddy in his camp office at Tirumala.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2021 మార్చి 30: ఎస్వీబీసీ ట్రస్టుకు మంగళవారం రూ.20 లక్షలు విరాళంగా అందింది. విశాఖపట్నంకు చెందిన శ్రీ వెంకటహర్ష నాగభట్ల 10 లక్షలా 511 రూపాయలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీ హనుమ ఆకర్ష్ రామ్‌చరిత్ 10 లక్షలా 5 వేలా 11 రూపాయలు విరాళంగా అందించారు.
దాతలు ఈ విరాళాల డిడిలను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.