DONATION TO SVPT _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 లక్షలు విరాళం
Tirumala, 18 Sep. 20: Hyderabad based father-son duo donated Rs.70lakhs to Sri Venkateswara Pranadana Trust of TTD on Friday.
The MD of Rasun Exports Private Limited Sri K Ravindra Reddy along with his son Sri K Siddha Reddy handed over the DD for the same to TTD Chairman Sri YV Subba Reddy in the Chairman Camp Office at Tirumala.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 లక్షలు విరాళం
తిరుమల, 2020 సెప్టెంబరు 18: హైదరాబాద్‌కు చెందిన రసున్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం ఉదయం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.70 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి సంస్థ ఎండి శ్రీ కె.రవీంద్రారెడ్డి, కుమారుడు కె.సిద్ధార్ధరెడ్డిలు విరాళం డిడిని అందజేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.