DONATION TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 16 October 2026: Sri Vaidyalingam, Managing Partner of JSV Infra, based in Thanjavur, Tamil Nadu, donated Rs. 10 lakh to the TTD Sri Venkateswara Gosamrakshana Trust on Friday.
He handed over the DD to TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala.
TTD Board Members Smt. Panabaka Lakshmi and Sri Naresh Kumar were also present on the occasion.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 16: తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన జేఎస్వీ ఇన్ ఫ్రా మేనేజింగ్ పార్టనర్ శ్రీ వైద్యలింగం టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ నరేష్ కుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

