Rs.10LAKHS DONATED TO SV GOSAMRAKSHANA TRUST_ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 17 October 2017: A devotee Smt Uma Maheswara, hailing from Suryapet of Telengana State, donated Rs.10,00,111/- to TTD S V Gosamrakshana Trust.
She handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju on Tuesday in the later’s Bungalow in Tirumala.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
అక్టోబరు 17, తిరుమల, 2017: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన యాదా ఉమామహేశ్వరి అనే భక్తురాలు టిటిడి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.10,00,111/-లను విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఈవో బంగళాలో జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుకు మంగళవారం ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.