DONATIONS TO TTD TRUSTS _ టీటీడీ ట్రస్ట్‌లకు రూ.20 లక్షలు విరాళం

TIRUMALA, 24 JUNE 2024: Jharkhand-based Sarala Engineering Limited has donated Rs. 20 lakhs to TTD trusts.

The donation includes Rs. 10lakhs each to SVBC and SV Annaprasadam Trusts.

On behalf of the company, Tirupati representative Sri Raghavendra handed over DDs for the above two trusts to TTD EO Sri J Syamala Rao at Gokulam Rest House in Tirumala on Monday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ట్రస్ట్‌లకు రూ.20 లక్షలు విరాళం

తిరుపతి, 24 జూన్ 2024: జార్ఖండ్‌కు చెందిన సరళా ఇంజినీరింగ్ లిమిటెడ్ టీటీడీ ట్రస్టులకు రూ.20 లక్షలు విరాళంగా అందింది.

ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.10 లక్షలు మరియు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు అందించారు.

సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన శ్రీ రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకు డిడిలను అందజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.