DR BR AMBEDKAR JAYANTI ON APRIL 14 AT MAHATI _ ఏప్రిల్‌ 14న మ‌హ‌తిలో డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి ఉత్స‌వం

Tirupati, 12 April 2022: TTD is organising the 131st Jayanti of Father of Indian constitution, Dr BR Ambedkar on April 14 at Mahati Auditorium.

Eminent speakers from all walks of life will address the meeting highlighting the contributions of Dr Ambedkar to society.

TTD officials and employees of all departments will attend the meeting.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఏప్రిల్‌ 14న మ‌హ‌తిలో డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి ఉత్స‌వం
 
తిరుప‌తి, 2022 ఏప్రిల్ 12: టిటిడి ఆధ్వ‌ర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డా. బి.ఆర్‌.అంబేద్కర్ 131వ జయంతి ఉత్స‌వం ఏప్రిల్ 14వ తేదీన తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో జ‌రుగ‌నుంది. 
 
ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాల ప్ర‌ముఖులు డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ జీవిత విశేషాల‌పై ప్ర‌సంగిస్తారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.