E-AUCTION OF MELCHAT VASTRAMS ON APRIL 28-29 _ ఏప్రిల్ 28, 29వ తేదీల్లో మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం

Tirupati, 25 Apr. 21: TTD is organising e-auction of all Melchat vastrams and Uttariams offered by devotees in Hundi’s of Srivari temple and other temples on April 28-29.

The e-auction conducted on state governments Konugolu portal comprises used, partially damaged and new goods in 75 lots bearing EA numbers: 21613, 21615, 21616.

For more details contact the TTD marketing office at Tirupati on 0877-2264429 during working hours or log into the government website www.konugolu.ap.gov.in or TTD website www.tirumala.org.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 28, 29వ తేదీల్లో మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం

తిరుపతి, 2021 ఏప్రిల్ 25: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ మ‌రియు ఉత్త‌రీయం వస్త్రాలను ఏప్రిల్ 28, 29వ తేదీల్లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న మేల్‌చాట్ మ‌రియు ఉత్త‌రీయం వస్త్రాలు -75 లాట్లు (ఇ.ఎ.నెం.21613, 21615, 21616 నెంబర్లు) ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.