E-AUCTION SCHEDULE FOR USED GHEE, MIXED RICE AND DIGITAL HARDWARE_ సెప్టెంబరు 21వ తేదీన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం, సెప్టెంబరు 25న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం, సెప్టెంబరు 26న టిటిడిలో వినియోగించిన నెయ్యి ఈ-వేలం

Tirupati, 20 September 2017: TTD marketing department plans to e-auction all of its un utilized digital hardware including digital cameras, ordinary cameras, hand cams, cameras flashlights, pen cameras, mobile phones, power banks and other electronic products in its custody on September 21.

The e-auction will be conducted on e-platform by the by Visakhapatnam based MSTC for in the 41 lots offered by TTD marketing department.

For more details contact General Manager of Marketing Dept on phone no-0877-2264429 or website www.tirumala.org, www.mstcecommerce.com, www.mstcindia.co.in

TTD TENDOR CUM AUCTION FOR MIXED RICE ON SEP 25

TTD marketing department plans to offer 7945 kgs of mixed rice offered by the devotees on September 25 at its premises in Tirupati. Interested parties could participate in the tender with a EMD of Rs. 2500 and a DD of Rs.100 for the tender.

For more details contact office of General Manager of Marketing Department at 0877-2264429 or the website– www.tirumala.org.

E-AUCTION OF USED GHEE ON SEP 26

The e-auction will be conducted on e-platform of MSTC,Visakhapatnam by the TTD for its used ghee on rate contract basis for collection for six months.

For more details contact office of General Manager of Marketing Department at 0877-2264429 or the website www.tirumala.org, www.tirumala.org, www.mstcecommerce.com, www.mstcindia.co.in

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సెప్టెంబరు 21వ తేదీన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

సెప్టెంబర్‌ 20, తిరుపతి, 2017 : టిటిడిలో వినియోగంలో లేని డిజిటల్‌ కెమెరాలు, సాధారణ కెమెరాలు, హ్యాండికామ్‌లు, కెమెరా ఫ్లాష్‌ లైట్లు, పెన్‌ కెమెరాలు, మొబైల్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం సెప్టెంబరు 21వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 41 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org/ www.mstcecommerce.com/ www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

సెప్టెంబరు 25న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం సెప్టెంబరు 25న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 7,945 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.100/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.2,500/- ఇఎండిగా చెల్లించాలి. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

సెప్టెంబరు 26న టిటిడిలో వినియోగించిన నెయ్యి ఈ-వేలం

టిటిడిలో వినియోగించిన నెయ్యిని రేట్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరు నెలల పాటు సేకరించేందుకు సెప్టెంబరు 26న ఈ-వేలం జరుగనుంది. విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org/ www.mstcecommerce.com/ www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.