EO OFFERS SILK VASTRAMS TO SRIRANGAM TEMPLE_ శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో, జెఈవో

Tirumala, 30 November 2017: Following the tradition of offering silk vatrams on the auspicious Kaisika Dwadasi day to Sri Ranganatha Swamy in the famous Srivaishnavaite Shirne of Sri Rangam in Tamilnadu, TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju presented the Pattu vatrams on Thursday.

The Sri Ranganatha Swamy temple, one of the most ancient temples, tops the list among the 108 Divya Desams dedicated to Lord Vishnu. The temple of Sri Rangam and Tirumala share a great bond in many respects being most revered temples in Sri Vaishnava cult.

The Joint Commissioner Endowments and EO of the famous shrine Sri Jayaraman received TTD EO and JEO on their arrival to the temple. OSD Sri Seshadri, Bokkasam In-charge Sri Gururaja were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఈవో, జెఈవో

నవంబరు 30, తిరుపతి, 2017: తమిళనాడులోని ప్రముఖ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి గురువారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పట్టువస్త్రాలు సమర్పించారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవో, జెఈవోలకు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కషనర్‌ శ్రీ పి.జయరామన్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో, జెఈవో పట్టువస్త్రాలను తలపై ఉంచుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఈవో, జెఈవోలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.