FEBRUARY QUOTA OF ARJITA SEVA TICKETS RELEASED_ ఆన్‌లైన్‌లో 52,190 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala, 3 November 2017: TTD on Friday released a total of 52,190 online quota arjita seva tickets for the month of February 2018.

Among these tickets those categorized under online dip are 10,080 which includes Suprabhatam-7300, Tomala and Archana -120 each, Astadala Pada Padmaradhana-240 and Nijapada Darshanam-2300.

Under general category 42,110 tickets are released which includes Visesha Puja-1,500, Kalyanam-10,500
Unjal Seva-2,800,
Arjita Brahmotsavam-5,590,
Vasanthotsavam-10,320 and
Sahasra Deepalankaram-11,400.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 52,190 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

నవంబరు 03, తిరుమల 2017: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 52,190 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,080 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,300, తోమాల 120, అర్చన 120, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 42,110 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 10,500, ఊంజల్‌సేవ 2,800, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,590, వసంతోత్సవం 10,320, సహస్రదీపాలంకారసేవ 11,400 ఉన్నాయని వివరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.