FOREST FIREWOOD AUCTION ON SEALED COVERS ON SEP 25 _ వంట చెరుకు సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం
Tirupati 19, September 2021: TTD has called for open auction tender in sealed cover for forest produce of firewood on September 25 at 3.00 pm.
It is a general practice of TTD to auction forest firewood on the 7th and 25th of every month. At present, the TTD forest department has an overall stock of 132 tons of firewood.
For more details, interested parties shall contact the office of TTD Deputy Conservator of forests on Hare Rama Hare Krishna Road during office hours on working days on 0877-2264523, 2264444 and also log into TTD website www.tirupatibalaji.ap.gov.in
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వంట చెరుకు సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం
తిరుపతి, 2021 సెప్టెంబరు 19: టిటిడి అటవీ విభాగం కార్యాలయంలో నిల్వ ఉన్న వంట చెరుకు సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలం ప్రతి నెలా 7, 25వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. అటవీ విభాగంలో మొత్తం 132 టన్నుల వంట చెరుకు నిల్వ ఉంది.
ఇతర వివరాలకు హరే రామ హరే కృష్ణ రోడ్, కేంద్రీయ విద్యాలయం పక్కన గల టిటిడి డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించగలరు. అదేవిధంగా, 0877-2264523, 2264444 ఫోన్ నంబర్లను, టిటిడి వెబ్‌సైట్ www.tirupatibalaji.ap.gov.in ను సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.