GARUDA GAMANA GOVINDA_ వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirupati, 29 May 2018: On the occasion of monthly Pournami Garuda Seva, Lord Sri Malayappa Swamy took celestial ride on Garuda Vahanam in Tirumala on Tuesday evening.

Devotees thronged in four mada street galleries to witness the Lord during the Garuda Vahana Seva.

Temple officials were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI*

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

మే 29, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. భక్తుల కోసం ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.