GARUDA SEVA CANCELLED_ మార్చి 20న పౌర్ణమి గరుడసేవ రద్దు
Tirumala, 18 Mar. 19: In connection with float festival on March 20, the Pournami Garuda seva remains cancelled on Wednesday.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 20న పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుమల, 2019 మార్చి 18: ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను మార్చి 20వ తేదీన టిటిడి రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 16వ తేదీ నుండి శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా బుధవారం పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.