GODDESS GLITTERS ON SWARNA RATHOTSAVAM_ స్వర్ణరథంపై మెరిసిన లోకమాత

Tiruchanur, 20 November 2017: Goddess of Riches took a celestial ride on Golden Chariot on the sunny evening on Monday.

The unique feature about this chariot was that it was being pulled by hundreds of enthusiastic women devotees chanting Her divine nama.

The beauty of the Goddess enhanced by the glitters of the Golden Car as the setting rays of Sun fell on the mammoth chariot.

The EO Sri AK Singhal, JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, ACVSO Sri Sivakumar Reddy and other officers took part in this procession.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్వర్ణరథంపై మెరిసిన లోకమాత

తిరుపతి, 2017 నవంబరు 20: సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4.10 నుండి 5.00 గంటల వరకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. కాగా రాత్రి 7.00 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.