MIZORAM GOVERNOR OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ గౌ. శ్రీ కంభంపాటి హరిబాబు

Tirumala, 27 October 2021:The Honourable Governor of Mizoram Sri Haribabu Kambhampati offered prayers at the Srivari temple on Wednesday morning.

Earlier he was offered a traditional welcome by the temple officials.

Thereafter the Mizoram Governor was offered Veda Ashirvachanam by TTD Vedic pundits at Ranganayakula Mandapam.

TTD Additional EO Sri AV Dharma Reddy presented Srivari Thirtha  Prasadams, portrait of Srivaru, TTD coffee table book, and 2022 diary and calendar.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ గౌ. శ్రీ కంభంపాటి హరిబాబు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 27 ; మిజోరాం గవర్నర్ గౌ. శ్రీ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.

టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.