GOLD PATHAKAMS DONATED _ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి రెండు బంగారు పతకాలు బహుకరణ

TIRUPATI, 24 JANUARY 2023: A pair of Gold pathakams (dollars) was donated to Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Tuesday by a Tirupati-based devotee.

 

The donation was handed over to the temple Special Grade DyEO Smt Varalakshmi by the donor in the temple. Worth about Rs.7.80lakhs, these patakams will be decked to Sridevi and Bhudevi.

 

Superintendent Sri Chengalrayalu and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి రెండు బంగారు పతకాలు బహుకరణ  
 
తిరుపతి, 2023 జనవరి 24: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి రెండు బంగారు పతకాలు తిరుపతికి చెందిన భక్తుడు మంగళవారం బహుకరించారు.
 
శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు 7.80 లక్షల విలువ గల ఆభరణాలను ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మికి దాత అందించారు.
    
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ శ్రీ  చెంగల్రాయులు, టెంపుల్ ఇనస్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, అర్చకులు బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.