మార్చి 31న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ

మార్చి 31న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ

తిరుపతి, 2018 మార్చి 28: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 31వ తేదీ శనివారం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరుగనుంది. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.