HARYANA ARTISTS CAPTIVATING KRISHNA- GOPIKA DANCE_ గ‌రుడ‌సేవ‌లో హర్యాణ రాష్ట్రం క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

Tirumala, 14 October 2018: Devotees at mada street galleries were thrilled by a display of Haryana folk dances and also devotional skits based on all episodes from Srikrishna’s childhood.

A 31 member team sponsored by the Haryana art and culture department displayed spectacularly some episodes from childhoods of Sri Krishna and the one entitled ‘ Angan me Nandalala ‘ other Haryana folk dances choreographed by Sri Narendra Kumar Kaushal were captivating. Sri Krishnas dance with Gopikas who surround him was enchanting.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ‌రుడ‌సేవ‌లో హర్యాణ రాష్ట్రం క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

అక్టోబ‌రు 14, తిరుమల 2018: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం గ‌రుడ‌సేవ‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు హర్యాణ రాష్ట్రం నుండి ఆర్ట్ అండ్ కల్చలర్ విభాగానికి చెందిన అధికారులు డా.దీపిక, సుమన్ డాంగీ, హిర్డే కౌషాల్ ఆధ్వర్యంలో 31 మంది కళాకారులు వచ్చారు. శ్రీ సురేంద్ర‌కుమార్‌ నేతృత్వంలోని ఈ బృందం క‌ళాకారులు హర్యాణా సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీకృష్ణుని వేషం ధరించి గోప వనితలతో నాట్యం చేయడం ప్రత్యేకత. శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుండగా గోపకాంతులు చుట్టూ చేరి ఆనందంతో నాట్యం చేస్తుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.