IMPORTANT FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF AUG_ ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
Tirumala, 28 Jul. 19: Following are the important festivals of Tirumala in the month of August 2019.
August 3: Andal ammavari Tiruvadipuram utsavam.
August 5: Garuda Panchami vahanam
August 6: Kalki Jayanti
August 9: Varalakshmi vratam, Matrusri Tarigonda Vengamamba Vardhanti
August 10: Srivari Pavitrotsavam, Ankurarpanam
August 11: Matatraya Ekadasi
August 11-13 Srivari Pavitrotsavam
August 12: Narayanagiri Charta stapanam
August 15: Sravana Pournami Sri Hayagreeva Jayanti, Sri Vikhanasa Jayanti, Independence Day
August 16: Srivari visit to Sri Vikhanasa Charya Sannidhi
August 23: Gokulashtami
August 24: Tirumala Srivari Shikyotsavam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు
ఆగస్టు 3వ తేది శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం.
ఆగస్టు 5వ తేది గరుడపంచమి.
ఆగస్టు 6వ తేది కల్కిజయంతి.
ఆగస్టు 9వ తేది శ్రీ వరలక్ష్మీవ్రతం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
ఆగస్టు 10వ తేది శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
ఆగస్టు 11వ తేది మతత్రయ ఏకాదశి.
ఆగస్టు 11 నుండి 13వ తే వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు.
ఆగస్టు 12వ తేది నారాయణగిరిలో ఛత్రస్థాపనము.
ఆగస్టు 15వ తేది శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి,
శ్రీ విఖనస జయంతి, భారత స్వాతంత్య్రదినోత్సవం.
ఆగస్టు 16వ తేది శ్రీవారు శ్రీ విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేయుట.
ఆగస్టు 23వ తేది గోకులాష్టమి.
ఆగస్టు 24వ తేది తిరుమల శ్రీవారి శిక్యోత్సవం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.