IT’S A MONTH OF TIRUNAKSHATROTSAVAMS OF ALWARS_ ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirumala, 1 February 2018: Every day is a festival day in Tirumala and there is no exaggeration that Lord of Seven Hills, Sri Venkateswara Swamy enjoys about 450 festivals all through 365 days annually.

The month of February is unique for the Tirunakshatrotsavams of Alwars, the ardent devotees of Lord Venkateswara besides other religious events.

February 2 : Sri Tirumalisai Alwar Varsha Tirunakshattiram

February 5 : Sri Kurattalwar Varsha Tirunakshattiram

February 11, 26 : Sarva Ekadasi

February 12 : Kumbha Sankramanam

February 24: Sri Tirukacchinambi Sattumora

February 25 : Srivari annual Teppotsavams

February 26 : Sri Kulasekhara Alwar Varsha Tirunakshattiram

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

– ఫిబ్రవరి 2న శ్రీ తిరుమొళిశైయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

– ఫిబ్రవరి 5న శ్రీ కూరత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

– ఫిబ్రవరి 11, 26న సర్వ ఏకాదశి.

– ఫిబ్రవరి 12న కుంభసంక్రమణం.

– ఫిబ్రవరి 24న శ్రీ తిరుక్కచ్చినంబి శాత్తుమొర.

– ఫిబ్రవరి 25న శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.

– ఫిబ్రవరి 26న శ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.