JAMEDARS GETS PROMOTION _ 9 మంది జమేదార్లకు అసిస్టెంట్ వి ఐ లుగా పదోన్నతి

TIRUMALA, 05 APRIL 2022: Nine Jamedars got promoted to Assistant VIs in TTD on Tuesday.

Sri Gopinath Jatti who got relieved as TTD CVSO issued promotion orders to the Jamedars who have been awaiting since long time for promotion.

Later they thanked Sri Jatti and felicitated the outgoing CVSO.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

9 మంది జమేదార్లకు అసిస్టెంట్ వి ఐ లుగా పదోన్నతి

తిరుపతి 5 ఏప్రిల్ 2022: టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఏళ్ళ తరబడి పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న జమేదార్లకు మంగళవారం ఉద్యోగోన్నతి లభించింది. 9మంది జమేదార్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగోన్నతి పొందిన జమేడార్లు సివి ఎస్వో ను కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. బదిలీ మీద వెళుతున్న శ్రీ గోపీనాథ్ జెట్టి ని సన్మానించి వీడ్కోలు పలికారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది