JEO INSPECTS DISPLAY BOARDS IN VQC_ వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో జెఈఓ పరిశీలన

Tirumala, 3 February 2019: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Sunday afternoon inspected the display boards in Vaikuntham Queue Complex 2 in Tirumala.

Later he instructed the concerned to display information which is neede to the pilgrims while waiting in the compartments.

He said the information about compartment release time should be updated by the concerned at VQC 1 and 2 from time to time.

Temple DyEO Sri Harindranath, VGO Sri Manohar, SE Electrical Sri Venkateswarulu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో జెఈఓ పరిశీలన

తిరుమల, 2019 ఫిబ్రవరి 03: తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆదివారం పరిశీలన చేపట్టారు. 17వ కంపార్ట్మెంట్ లోని ఎల్ఇడి డిస్ప్లే తెరలను పరిశీలించి భక్తులకు మరింత ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ ఎలక్ట్రికల్స్ శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ మనోహర్, డిఇ శ్రీమతి సరస్వతి, డెప్యూటి ఇఇ శ్రీమతి రమాదేవి, ఇడిపి ఓఎస్డి శ్రీ భాస్కర్ , ఎవిఎస్వో శ్రీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.