JEO KS SREENIVASA RAJU TEAM WINS SHUTTLE BADMINTION DOUBLES TITLE_ టిటిడి క్రీడాపోటీల్లో తిరుమల జెఈవో శ్రీ కెఎస్. శ్రీనివాసరాజు జట్టు విజయం
Tirupati, Feb.7, 2018: In the finals of the 50 plus category of Men’s double shuttle event at the TTD annual sports meet the team led by JEO Sri KS Srinivasa Raju, IAS, and Sudhakar Rao won the title.
In the final match held today at the TTD parade grounds behind the TTD admin buildings, they trounced the runner-up team of PVishnath and P Venkataraman by 21-12 and 21-10 points.
Earlier in the first semi-finals, Sreenivasa Raju team beat Rajendra Kumar team by 21-13 and 21-9 points. In the 2nd semi-final, the P Vishwanath and Venkataraman team trounced Pandurangiah and Ramakrishna team by 21-16 and 21-18 points.
The Referee for the final match was Sri Mushtaq, Senior assistant of S V Arts College, Tirupati.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి క్రీడాపోటీల్లో తిరుమల జెఈవో శ్రీ కెఎస్. శ్రీనివాసరాజు జట్టు విజయం
తిరుపతి, 2018 ఫిబ్రవరి 07: టిటిడి ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో బుధవారం సాయంత్రం షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి.
-50 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలలో తిరుమల జెఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు , శ్రీ సుధాకర్ రావు జట్టు విజయం సాధించగా, శ్రీ పి.విశ్వనాథ్, శ్రీ పి.వెంకటరమణ జట్టు రన్నరప్‌గా నిలిచారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.