JEO REVIEWS ON PROTOCOL ACCOMMODATION_ ప్రోటోకాల్‌ ప్రముఖుల సౌకర్యాలపై తిరుమల జెఈవో సమీక్ష

Tirumala, 23 February 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju along with sub collector Ms Keerti reviewed on the accommodation facilities being extended to protocol VIPs in Tirumala.

The meeting was held at Annamaiah Bhavan in Tirumala on Friday. CAO Sri Raviprasadu, Temple DyEO Sri Harindranath, Reception wing DyEO Sri Balaji, OSD Sri Lakshminarayana Yadav, DyEO Varalakshmi, Damodaram, RDT Sri Rupchand were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ప్రోటోకాల్‌ ప్రముఖుల సౌకర్యాలపై తిరుమల జెఈవో సమీక్ష

తిరుమల, 2018 ఫిబ్రవరి 23: అంతకుముందు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రోటోకాల్‌ ప్రముఖులకు దర్శనం, వసతి తదితర అంశాలపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు శుక్రవారం తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కుమారి కీర్తితో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎవో శ్రీ రవిప్రసాదు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, వసతి విభాగం డెప్యూటీ ఈవో శ్రీ బాలాజీ, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీ నారాయణ యాదవ్‌, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మి, శ్రీ దామోదరం, ఆర్‌డిటి శ్రీ రూప్‌చంద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.