KOIL ALWAR TIRUMANJANAM IN SRI ON FEBRUARY 25 _ ఫిబ్రవరి 25న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 21 February 2024: In connection with the annual Brahmotsavams of Sri Kapileswara Swamy temple from March 1 to 10 with Ankurarpanam on February 29, Koil Alwar Tirumanjanam will be held on February 25 between 11:30am and 2:30pm followed by darshan to devotees till 8pm.
Vahanaseva will be observed daily between 7 am and 9 am and again from 7 pm to 9 pm.
Details of vahana sevas
01-03-2024
Dwajarohanam.
Night – Hamsa
02-03-2024
Morning – Surya Prabha Vahanam
Night – Chandra Prabha Vahanam
03-03-2024
Morning – Bhoota Vahanam
Night – Simha Vahanam
04-03-2024
Morning – Makara Vahanam
Night – Shesha Vahanam
05-03-2024
Morning – Tiruchi festival
Night – Adhikaranandi
06-03-2024
Morning – Vyaghra Vahanam
Night – Gaja vehicle
07-03-2024
Morning – Kalpavriksha Vahanam
Night – Aswa Vahanam
08-03-2024
Morning – Rathotsavam (Bhogiteru)
Night – Nandi Vahanam
09-03-2024
Morning – Purushamriga Vahanam
Evening – Kalyanotsavam,
Night – Tiruchi
10-03-2024
Morning – Trisula Snanam
Evening – Dhwajavarohanam
Night – Ravanasura Vahanam
On the occasion of the festival, TTD Hindu Dharma Prachara Parishad will organize kolatams and bhajans before Vahana seva every day. Artistes of Annamacharya Project will render Sankeertans.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 25న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 21 ఫిబ్రవరి 2024: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 25న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేస్తారు. ఈ కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
01-03-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – హంస వాహనం
02-03-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
03-03-2024
ఉదయం – భూత వాహనం
రాత్రి – సింహ వాహనం
04-03-2024
ఉదయం – మకర వాహనం
రాత్రి – శేష వాహనం
05-03-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – అధికారనంది వాహనం
06-03-2024
ఉదయం – వ్యాఘ్ర వాహనం
రాత్రి – గజ వాహనం
07-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – అశ్వ వాహనం
08-03-2024
ఉదయం – రథోత్సవం (భోగితేరు)
రాత్రి – నందివాహనం
09-03-2024
ఉదయం – పురుషామృగవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
10-03-2024
ఉదయం – త్రిశూలస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం,
రాత్రి – రావణాసుర వాహనం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.