KRT TEPPOTSAVAMS FROM APRIL 3-5 _ ఏప్రిల్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు 

TIRUPATI, 02 APRIL 2023: The annual Teppotsavams of Sri Kodandarama Swamy temple in Tirupati will be observed between April 3 and 5 at Sri Rama Chandra Pushkarini.

Every evening the float festival takes place between 7pm and 8:30pm. During the day Snapana Tirumanjanam is observed between 8am and 9:30am.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 02: తిరుపతి లోని శ్రీకోదండరామ స్వామి వారి తెప్పోత్సవాలు ఏప్రిల్‌ 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి .

ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు స్వామివారు తెప్పలపై విహరిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.