LAST DATE FOR CEO SVBC POST IS ON MAY 29 _ ఎస్వీబీసీ సిఈవో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
Tirupati, 6 May 20: Sri Venkateswara Bhakti Channel has invited applications from eligible cadidates to apply for the post of Chief Executive Officer SVBC with some prescribed guidelines.
The last date for receiving applications is on 29-05-2020. The recruitment notification is already released in newspapers also.
The tenure of CEO will be for three years. Only those professing Hindu religion alone are eligible to apply for the post.
The candidate applying for the post should be between 40years to 55years by April 1, 2020. For other eligibility conditions and for the prescribed application form shall be downloaded from www.svbcttd.com
The filled in application shall be mailed to mdsvbc@gmail.com or sent to through postal address: Managing Director, Sri Venkateswara Bhakti Channel, Alipiri, Tirupati -517507.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీబీసీ సిఈవో పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2020 మే 06: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో 3 ఏళ్ల కాలపరిమితికి గాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ మే 29గా నిర్ణయించడమైనది.
2020, ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ల నుండి 55 ఏళ్లలోపు వయోపరిమితి ఉండాలి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలతో పాటు దరఖాస్తు ఫారం కోసం www.svbcttd.com వెబ్సైట్
పూర్తి చేసిన దరఖాస్తులను mdsvbc@gmail.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.