LIST OF AUGUST EVENTS _ ఆగ‌స్టులో తిరుమలలో విశేష పర్వదినాలు

The following are the list of events in Tirumala

August 1: Sri Andal Tiruvadipuram Sattumora, Srivaru entering Purusaivari Thota

August 2: Garuda Panchami, Srivari Garudotsavam

August 6: Sri Tarigonda Vengamamba Vardhanti

August 8-10: Annual Pavitrotsavams

August 9: Chatrasthapanotsavam

August 11: Shravana Pournami, Raksha Bandhan, Sri Vaikhanasa Mahamuni Jayanthi

August 12: Sri Hayagreeva Jayanthi, Srivaru to Vikhanasa Sannidhi

August 15: Independence Day

August 19: Gokulasthami Asthanam

August 20: Utlotsavam

August 29: Balarama Jayanthi

August 30: Sri Varaha Jayanthi

August 31: Sri Vinayaka Chaviti

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టులో తిరుమలలో విశేష పర్వదినాలు
 
– ఆగ‌స్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర‌. శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు చేస్తారు.
 
– ఆగ‌స్టు 2న గ‌రుడ‌పంచ‌మి, శ్రీ‌వారి గ‌రుడోత్స‌వం.
 
– ఆగ‌స్టు 6న శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
 
– ఆగ‌స్టు 9న నారాయ‌ణ‌గిరిలో ఛ‌త్ర‌స్థాప‌నం.
 
– ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.
 
– ఆగ‌స్టు 11న శ్రావ‌ణ పౌర్ణ‌మి, రాఖీ పండుగ‌, శ్రీ విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి.
 
– ఆగ‌స్టు 12న శ్రీ హ‌య‌గ్రీవ జ‌యంతి, శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు.
 
– ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం.
 
– ఆగ‌స్టు 19న శ్రీ‌వారి ఆల‌యంలో గోకులాష్ట‌మి ఆస్థానం.
 
– ఆగ‌స్టు 20న శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఉట్లోత్స‌వం.
 
– ఆగ‌స్టు 29న బలరామ జయంతి.
 
– ఆగ‌స్టు 30న వరాహ జయంతి.
 
– ఆగ‌స్టు 31న వినాయక చవితి.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.