LIST OF EVENTS IN AUGUST AT TIRUMALA _ ఆగ‌స్టులో తిరుమ‌ల‌లో విశేష ఉత్సవాలు

August 11: Purusaivari Tototsavam

August 13: Garuda Panchami

August 15: Independence Day

August 16: Vengamamba Vardhani

August 17-20: Annual Pavitrotsavams including Ankurarpana

August 22: Sravana Pournami

August 23: Swamy varu paying a visit to Sri Vikhanasacharya Sannidhi

August 30: Sri Krishna Janmashtami Asthanam

August 31: Sikyotsavam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టులో తిరుమ‌ల‌లో విశేష ఉత్సవాలు

– ఆగ‌స్టు 11న శ్రీ‌వారి పురుశైవారితోట ఉత్స‌వం.

– ఆగ‌స్టు 13న గ‌రుడ‌పంచ‌మి, శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌.

– ఆగ‌స్టు 15న భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం.

– ఆగ‌స్టు 16న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.

– ఆగ‌స్టు 17న శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.

– ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.

– ఆగ‌స్టు 22న శ్రావ‌ణ పూర్ణిమ‌, విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి.

– ఆగ‌స్టు 23న శ్రీ‌వారు శ్రీ విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు.

– ఆగ‌స్టు 30న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం.

– ఆగ‌స్టు 31న శ్రీ‌వారి శిక్యోత్స‌వం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.