LIST OF FESTIVALS IN TIRUMALA IN JULY_ జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 26 Jun. 19: The following are the list of festivals and events in Tirumala in the month of July
July 7 : Sri Marichi Maharshi Jayanthi
July 12 : Sayana Ekadasi, commencement of Chaturmasya Vratam
July 16 : Ashada Pournami, Vyasa Puja, Guru Pournami, Lunar Eclipse, Koil alwar Tirumanjanam for Anivara Astanam
July 17 : Anivara Asthanam in Tirumala temple, Pushpa Pallaki Seva
July 28 : Sarva Ekadasi
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– జూలై 7న శ్రీ మరీచి మహర్షి జయంతి.
– జూలై 12న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
– జూలై 16న ఆషాఢ పూర్ణిమ, వ్యాసపూజ, గురుపూర్ణిమ, చంద్రగ్రహణం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– జూలై 17న ఆణివార ఆస్థానం. కర్కాటక సంక్రమణం. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం.
– జూలై 28న సర్వ ఏకాదశి.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.