MACHINE DONATED _ టీటీడీ కి ఎఫ్ జి హెచ్ శానిటైజర్ మిషన్ బహూకరణ.
Tirumala, 14 Nov. 20: A sanitizer machine has been donated to TTD on Saturday.
Hyderabad based Tera Solutions Company has donated FGH Sanitizer machine and handed over to TTD Chairman Sri YV Subba Reddy in Tirumala.
Company representatives Sri Sanjeev Kumar, Sri Srinivasa Reddy and Sri Srinivasa Rao were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ కి ఎఫ్ జి హెచ్ శానిటైజర్ మిషన్ బహూకరణ.
తిరుమల, 14 నవంబరు 2020: హైదరాబాద్ కు చెందిన అండ్ టెరా సొల్యూషన్స్ సంస్థ పాదాలు, చేతులు, కళ్లద్దాలు శానిటైజ్ చేసే యంత్రాలను టీటీడీ కి కానుకగా ఇచ్చారు. సంస్థ ప్రతినిధులు శ్రీ సంజీవ్ కుమార్, శ్రీ శ్రీనివాస రెడ్డి, శ్రీ శ్రీనివాస రావు లు శనివారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి తిరుమలలో వీటిని అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది