NEW DELHI TTD LAC SWORN-IN _ న్యూఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి ప్ర‌మాణ స్వీకారం

New Delhi, 07 April 2022: The members and Vice President of the TTD local advisory committee of New Delhi were administered the oath of office on Thursday in the presence of TTD chairman Sri YV Subba Reddy and New Delhi LAC president Smt Vemireddy Prashanti Reddy.

TTD AEO Sri Krishna Rao participated in the august ceremony wherein vice president Sri Y Ranga Rao and 21 members were served the oath of office.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న్యూఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి ప్ర‌మాణ స్వీకారం

న్యూఢిల్లీ, 2022 ఏప్రిల్ 07: న్యూఢిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం గురువారం న్యూఢిల్లీలోని శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి స‌మ‌క్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. స్థానిక స‌ల‌హామండ‌లి ప్రెసిడెంట్‌గా శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిని టిటిడి ఇప్ప‌టికే నియ‌మించిన విష‌యం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్‌తోపాటు ఇత‌ర స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో వైస్ ప్రెసిడెంట్ శ్రీ వై.గంగారావు, స‌భ్యులు శ్రీ వినోద్ సిన్హా, శ్రీ టి.విజ‌య్ రాఘ‌వ్ మూర్తి, శ్రీ సంజీవ్ రావు, శ్రీ సంజీవ్ నందా, శ్రీ ఆర్ఎల్‌.శాలి, శ్రీ ఆర్‌.స‌దానంద‌రెడ్డి, శ్రీ ఎన్‌.నాగ‌స‌త్యం, శ్రీ చంద్ర‌శేఖ‌ర‌రావు, శ్రీ బి.మ‌హేష్‌కుమార్‌, శ్రీ ల‌లిత్ భాసిన్‌, శ్రీ కెపి.సుంద‌ర్‌రావు, శ్రీ జ‌య‌కుమార్ భ‌ర‌ద్వాజ్‌, శ్రీ దినేష్ కుమార్‌, శ్రీ బి.మ‌ద‌న మోహ‌న్ రెడ్డి, శ్రీ అనిల్ క‌పూర్, శ్రీ ఎ.కృష్ణ‌మోహ‌న్‌, శ్రీ‌మ‌తి స‌బితారెడ్డి రామిరెడ్డి, ఆచార్య గీతాసింగ్‌, ఆచార్య యోగేష్ సింగ్‌, ఆచార్య సి.షీలారెడ్డి, శ్రీ జెవి.రామ‌మూర్తి ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఏఈవో శ్రీ కృష్ణారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.