NO SHORTAGE OF JAGGERY FOR PRASADAMS – JEO_ శ్రీ‌వారి ప్ర‌సాదాల త‌యారీకి బెల్లం కొర‌త లేదు : జెఈవో

Tirumala, 28 January 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju clarified that there no shortage of jaggery for making Prasadams in Tirumala.

The JEO stated that TTD has a stock of 20000 kilos of jaggery with it which will suffice its requirements for making Annaprasadams. He stated that there was a delay during quality check. Health Officer Dr.Sermista, has been directed to enquire over the delay.

The JEO said, there is no dearth of jaggery for making Prasadams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ‌వారి ప్ర‌సాదాల త‌యారీకి బెల్లం కొర‌త లేదు : జెఈవో

తిరుమల, 2018 జనవరి 28: తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ప్ర‌సాదాల త‌యారీకి ఎలాంటి బెల్లం కొర‌త లేద‌ని టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టిటిడిలో 20 వేల కిలోల బెల్లం నిల్వ ఉంద‌న్నారు. బెల్లం నాణ్య‌త ప‌రీక్ష‌ల్లో కాస్త జాప్యం జ‌రిగింద‌ని తెలిపారు. దీనిపై ఆరోగ్యశాఖాధికారి డా|| శ‌ర్మిష్ట ఆధ్వ‌ర్యంలో విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బెల్లం కొర‌త లేద‌ని, ప్ర‌సాదాల విష‌యంలో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌లేద‌ని వివ‌రించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.