NRI LARGESSE_ ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 17 Jul. 19: NRI devotee Sri Jasti Sambasiva has donated Rs One crore towards Veda Parirakshana trust of TTD today at Ranganayakula Mandapam in Srivari Temple at Tirumala.

The donor has handed over the DD for the same to the Chairman of TTD Trust Board Sri YV Subba Reddy at Ranganayakula Mandapam in Srivari temple in Tirumala.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్టుకు రూ. కోటి విరాళం

తిరుమ‌ల‌, 2019 జూలై 17: గుంటూరుకు చెందిన ప్ర‌వాస భార‌తీయులు శ్రీ జె.సాంబ‌శివ దంప‌తులు బుధ‌వారం శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌ప‌రిర‌క్ష‌ణ ట్ర‌స్టు కు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు.

ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.