OPD FUNCTIONS STALLED IN BIRRD _ బర్డ్ హాస్పిటల్లో ఓపిడి సేవలు తాత్కాలికంగా రద్దు
Tirupati, 11 Apr. 21: Due to the increase in the incidence of COVID cases, the OPD functions have been temporarily stalled in BIRRD super speciality Hospital from Monday onwards.
In a press statement released by Dr Rachapalli Reddeppa Reddy, Special Officer, BIRRD Hospital, some of the following decisions have also been taken.
Only trauma-related cases will be admitted from tomorrow
The patients in pre operative care will be attended on an emergency basis.
All referable cases will be postponed on the basis of their criticality.
All the Covid related guidelines shall be followed without any relaxation.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బర్డ్ హాస్పిటల్లో ఓపిడి సేవలు తాత్కాలికంగా రద్దు
తిరుపతి, 2021 ఏప్రిల్ 11: కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని టిటిడి బర్డ్ హాస్పిటల్లో అన్ని ఓపిడి సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యవసరమైన ప్రమాద కేసుల వరకు మాత్రమే వైద్య చికిత్స అందిస్తామని వివరించారు. ఈ విషయాలను గుర్తించి ప్రజలు బర్డ్ లో వైద్యచికిత్సకు రావటం వాయిదా వేసుకోవాలని కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.